పోటీ పరీక్షల కోసం అవగాహనా
కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హుసేని ఆలం.
విద్యార్థి,
విద్యార్థినిలు కోరుకునే ఏదైనా పోటీ పరీక్షలో అర్హత
సాధించడానికి, పరీక్షల ప్రిపరేషన్
వ్యూహం, సిలబస్, ముఖ్యమైన అంశాలు మరియు మూల్యాంకనంతో పాటు
దేశంలో నిర్వహించబడే పోటీ పరీక్షల తయారీ కోసం పుస్తకాల జాబితా
ముందుకు
సాగడానికి మరియు పరీక్షను విజయవంతంగా ఛేదించడానికి ప్రిపరేషన్ మరియు చిట్కాల
గురించి సరైన విధానం గురించి మరింత తెలుసుకోవడానికి పిల్లలకు అవగాహనా కలిపించటం
కోసం శ్రీధర్ కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల,
హుస్సేన్ ఆలం, డిపార్ట్మెంట్ అఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో లో
నిర్వహించారు, ఈ కార్యక్రమంలో Sreedhar
's College For Competitive వీరాస్వామి గారు
మాట్లాడుతూ పరీక్షల ప్రిపరేషన్ వ్యూహం, సిలబస్, ముఖ్యమైన అంశాల
గురించి అవగహన కలిపించారు, ఈ కార్యక్రమంలో,
కళాశాల ప్రిన్సిపాల్,
అప్పయ చిన్నమ్మ, డిపార్ట్మెంట్ అఫ్ కామర్స్ HOD డా.పి మంజుల, డా. ప్రసన్న డా. అనిత మెంగా, అరుణ తదితరులు పాల్గొన్నారు.