Thursday 29 September 2022

 

దేశ ఆర్థిక వ్యవస్థ రైతు పట్టుకునే నాగలి కర్రులోనే ఉంది---- యువ శక్తి యూత్



కరీంనగర్ జిల్లా జమ్మికుంట శివాలయం దగ్గర దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలలో బాగంగా ఈరోజు అన్నపూర్ణ అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు, అన్నపూర్ణ  అవతారం అంటేనే అందరికి అన్నం పెట్టె శక్తి,  . రైతే దేశానికి రాజు రైతే దేశానికి వెన్నుముక అని భావించి స్థానికంగా ఉన్న  యువ శక్తి యూత్. రైతులను సన్మానించిన  సన్మానించటం జరిగింది. యూత్ ప్రసిడెంట్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ రైతు పట్టుకునే నాగలి కర్రులోనే ఉందని... రైతు లేనిదే రాజ్యం లేదని యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపితే నూతన పద్ధతిలో వ్యవసాయం చేపట్టి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రంమలో గ్రామ పెద్దలు, భక్తులు మరియు కమిటీ సభ్యులు  గ్యారెపల్లి ఆనంద్పిట్టల కృష్ణ రైతులను మరియు ఇళ్ళంతకుంట మండలానికి చెందిన ఏ ఈ ఓ రాకేష్ ను సన్మానించారు. ఈ సందర్భంగా యువ శక్తి యూత్ రాజేష్, నాగేష్, సతీష్ లు మాట్లాడుతూ రైతులను గుర్తించి వారిని అభినందించడం చాలా సంతోషం గా వుంది అని అన్నారు

3 comments:

  1. దేశ ఆర్థిక వ్యవస్థ రైతు పట్టుకునే నాగలి కర్రులోనే ఉంది

    ReplyDelete
  2. రైతులను సన్మానించటం అనే గొప్ప ఆలోచన వచ్చినందుకు యువ శక్తి యూత్ వారికీ ధన్యవాదములు

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...