యూత్ ఫర్ యాంటీ కరప్షన్ కేంద్ర కార్యాలయంలో స్వతంత్య్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్ రాజేంద్ర జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతోమంది వీరులు, మహానీయుల త్యాగఫలితమే 75 సంవత్సరాల స్వతంత్య్ర భారతావనికి ప్రధాన కారణమన్నారు. నేటి తరం యువత వారి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అవినీతి రహిత సమాజం కోసం యూత్ పర్ యాంటీ కరప్షన్ వినూత్న కార్యక్రమాలు చేస్తుందని, అందులో భాగంగానే నిజాయితీపరులకు అండగా ఉండేందుకు ముందడుగు ప్రారంభించిందన్నారు. మంచి సమాజం కోసం వినూత్న కార్యక్రమాలతో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ముందడుగు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సీనియర్ నాయకులు కొన్నె దేవేందర్, కానుగంటి రాజు, కొమటి రమేష్‌బాబు, మూడావత్ రమేష్‌నాయక్, జి. హరిప్రకాశ్, అంజుకర్, సాయి, నాగేంద్ర, నరేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం. విద్యార్థి , విద్యార్థినిలు కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...
-
24 లక్షల జీతంతో ఉద్యోగం.. అదరగొట్టిన జేఎన్టీయూ హైదరాబాద్ విద్యార్థులు! విద్యార్థులు అదరగొట్టేశారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూని...
-
మహా అన్నదాన కార్యక్రమం. శ్రీ సిద్ది వినాయక ఫ్యామిలీ అసోషియన్ అన్నం పరబ్రహ్మ స్వరూపం" శ్రీ సిద్ది వినాయక ఫ్యామిలీ అసోసియన్ ఆధ్వర్యంలో...
-
ముదురుతున్న మునుగోడు రాజకీయం రాజకీయం తెలంగాణ కేంద్రంగా పరిభ్రమిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక , టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ (భారతీయ...
యెస్, అవినీతి రహిత సమాజం రావాల్సిన అవసరం చాలా ఉంది, ప్రస్తుతం దేశంలో 75 కోట్ల మంది ఇంకా కనీస సౌకర్యాలు లేకకుండా ఉన్నారు, అది కేవలం అవినీతి వల్లనే
ReplyDeleteతెలుగు యోగి గారి స్వోత్కర్ష, పాఠకులపై చులకన ధోరణి పెరుగుతోంది. నిజమైన ఆధ్యాత్మిక వేత్త నా మార్గమే సరైనది అనుకోడు. తనకు దూరం జరిగి ఇతర మార్గాలలో వెళ్లిన వారిని దూషించడం సరికాదు.
ReplyDeleteబాగా పెరిగింది.
ReplyDeleteజన్మాంతర సాధన వల్ల ఉత్తమ జ్ఞానం పాండిత్యం కొంతమందిలో కలిగి గురు స్థానం లోకి వస్తారు. వారి వల్ల కొంతమేరకు లోకోపకారం జరుగుతుంది. అయితే కొంతమంది ఆధ్యాత్మిక అహంకారం వల్ల ఆత్మస్తుతి పరనింద చేయడం జరుగుతోంది. తనతో విభేదించిన వారిని తూలనాడటం, తన ధోరణి నచ్చక దూరం జరిగిన వారిని హేళన గా దూషించడం మంచిది కాదు. ఆధ్యాత్మిక జ్ఞానం అహంకారానికి దారి తీయకూడదు.
ReplyDelete